Y1

నీ హృదయాన్ని దోచుకుందామని వచ్చి
బందీనైపోయాను నీలో
కానీ
ఎవరికీ కనిపించకుండా
నీ హృదయంలో
బందీగా ఉండడమూ
హాయిగా ఉంది
ఇదే నా ప్రపంచమని
తెలుసుకున్నానిప్పుడే
నన్ను ఇక్కడి నుంచి
విడుదల చేయవద్దని
నీ హృదయంతో
చెప్పవా….
ఇంకెక్కడికీ పోయే ఆలోచనే లేదు నాకు
నీలో నన్ను వెతుక్కోనివ్వని చెప్పేలోపే
నన్ను దాచేసావెక్కడో…💞💝💞💝💞💝💞💝💞💝💞

Titus 3: 4
But after that the kindness and love of God our Saviour toward man appeared,

https://youtu.be/YuyPnzaBLiY

Leave a comment